Skip to content
ejobupdate

AP New Ration Card List

Advertisement
www.ejobupdate.in › ap-new-ration-card-list

AP New Ration Card List 2026: కొత్త రేషన్ కార్డుల లిస్ట్ విడుదల – మీ పేరు ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి

AP New Ration Card List 2026: మీ పేరు ఉందా? స్టేటస్ ఇలా చెక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. AP New Ration Card List 2026 ను పౌరసరఫరాల శాఖ విడుదల చేసింది. అర్హులైన కుటుంబాలు తమ పేరు లిస్ట్‌లో ఉందా లేదా అనేది ఇప్పుడు సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు త్వరలోనే రేషన్ సరుకులు…