Skip to content
ejobupdate

AP Collector Office Recruitment

Advertisement
www.ejobupdate.in › ap-collector-office-recruitment

AP Collector Office Recruitment 2026-5th, 7th, 12th, Any డిగ్రీ పాస్ అయిన వాళ్ళు వెంటనే అప్లై చేయండి జాబ్ కొట్టండి 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు, ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులకు) ఒక అద్భుతమైన అవకాశం లభించింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి AP Collector Office Recruitment 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా, కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. చదువు తక్కువగా ఉన్నా (5వ తరగతి) లేదా డిగ్రీ పూర్తి చేసినా, అందరికీ ఈ నోటిఫికేషన్‌లో పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ…